సీమాంధ్రలో కరెంట్ సమస్యలకు సీఎం కిరణే కారణం: కేటీఆర్
సీమాంధ్ర ఉద్యమం వెనుక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపించారు. సీమాంధ్రలో కరెంట్ సమస్యలకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డే కారణమన్నారు. ఏపీఎన్జీవోల ఉద్యమాన్ని ప్రభుత్వమే నడిపిస్తోందనడానికి మాజీ డీజీపీ దినేష్ రెడ్డి వ్యాఖ్యలతో నిజమైందన్నారు.
Seemandralo Karent kastalu, AP latest Hot topics News, AP Latest News updates, latest News updates, hot news, AP Latest
No comments:
Post a Comment