రేపు సీఎంతో ఎపీ ఎన్జీవోలు భేటీ: పలు అంశాలపై చర్చ
బుధవారం సీఎంతో చర్చల అనంతరం తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని ఎపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కృషి చేయాలని, రాష్ట్ర విభజనపై నిర్ణయాన్ని అసెంబ్లీలో అడ్డుకోవాలంటూ ప్రజా ప్రతినిధులకు బహిరంగ లేఖను ఇచ్చామని చెప్పారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని కేంద్రం స్పష్టమైన హామీ ఇచ్చేవరకూ సమ్మె విరమించేది లేదన్నారు. భీమవరం సభ అనంతరం ఢిల్లీ టూర్ పై నిర్ణయిస్తామన్నారు.
No comments:
Post a Comment