తెలంగాణపై మళ్లీ అఖిలపక్షాన్ని పిలవాలి: బొత్స( veediki pichipattindi)
తెలంగాణపై మళ్లీ అఖిలపక్షాన్ని పిలవాలని అంటున్నారు పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ ఈ విషయంపై హైకమాండ్ కు లేఖ రాస్తానని అన్నారాయన సమన్యాయం అంటే ఏంటో అఖిలపక్షంతో చర్చించాలన్నారు.
సీమాంధ్ర ప్రజల మనోభావాలకు అనుగుణంగా అధికార పార్టీ బాధ్యత తీసుకుంటుందని బొత్స చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి కిరణ్ హమీ మేరకు సమ్మె విరమించాలని కోరారు. విజయనగరంలో పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణకు సంబంధించిన సత్యవిజన్ కేబుల్ కార్యాలయంలో డాగ్ స్క్వాడ్ బృందం తనిఖీలు నిర్వహించింది. ఆందోళనకారుల దాడిలో కాలిపోయిన కేబుల్ పరికరాలను డాగ్ స్క్వాడ్ బృందం పరిశీలించింది.
Telangana pai malli akhilapakshanni pilavali-Bothsa, Long live Telangana, Telangana hot news, Telangana latest Newsupdates, Telangana News,
No comments:
Post a Comment